ప్రదర్శన ఏర్పటుకై

మిమిక్రీ హరికిషన్ 100 శాతం కామిడీ అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా తమ సర్వీసులను ఈ క్రింది విభాగాలలో కూడా అందిస్తున్నారు.

 • ప్రోడక్ట్ లాంచింగ్ సమయాలలో
 • స్టేజ్ / మీడియా యాంకరింగ్
 • వాయిస్ ఓవర్
 • ఎడ్వర్టయిజ్ మెంట్లు
 • రేడియోలలో కార్యక్రమాల నిర్వహణ
 • టెలీ సీరియల్స్ లో నటన
 • సినిమా కామెడీషోలు
 • సినిమాయేతర కామిడీ షోలు
 • డాక్యుమెంటరీలకు వాయిస్ అందించడం
 • సినిమా డబ్బింగ్
 • సెల్ ఫోన్లలో రింగ్ టోన్స్ రికార్డింగ్ లు

ఇలా స్వరానికి సంబంధించిన అనేక అవసరాలకు మీరు హరికిషన్ గారిని సంప్రదించవచ్చు. ప్రదర్శనలు బుక్ చేయాలంటే మీ ఎంక్వయిరీలను ఈ క్రింది ఫారమ్ ద్వారా నింపగలరు.

 

V. Hari Kishan
# 13-160/7,
Sai Aditya Arcade,
1st Floor, Flat No.101,
Saipuri Colony,
Yadav Nagar,
Malkajgiri,
Hyderabad-500 047

Phone : (R) 040 - 27051768
Mobile : + 91 98480 12211
mimicryharikishan@gmail.com