క్యాసెట్లు / సిడిలు


శ్రీ హరికిషన్ మిమిక్రీ అందరికీ చేరువవ్వాలనే ఉద్దేశ్యంతో సి.డిలు, క్యాసెట్ల రూపంలో విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు 50 కి పైగా సి.డిలను విడుదల చేశారు. వీటిని ఆదిత్య మరియు సుప్రీమ్ సంస్థల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది.