డబ్బింగ్ ఆర్టిస్టుగా

కొన్ని సినిమాలలో పాత్రలకు పూర్తి స్థాయి డబ్బింగ్ చెప్పారు

వాటిలో కొన్ని:

  • గండిపేట రహస్యం సినిమాలో డూప్ ఎన్టీఆర్ కి
  • కలియుగ విశ్వామిత్ర,
  • స్టేట్ రౌడి
  • మేజర్ చంద్రకాంత్
  • అనగనగా ఓ అమ్మాయి
  • ఎన్టీఆర్ నగర్
  • గోవిందా..గోవిందా
  • వయ్యారి భామలు వగలమారి భర్తలు

.. ఇంకా మరెన్నో

రేడియో, టీవీలలో ప్రసారమయ్యే ఎన్నో ఎడ్వర్టయిజ్ మెంట్లకు డబ్బింగ్ చెప్పారు. ప్రోగ్రామ్ ప్రోమోలకు వాయిస్ అందించారు.