సినిమా రంగంలో

శ్రీ మిమిక్రి హరికిషన్ నవంబర్, 2002 లో ప్రముఖ హాస్య నటులు శ్రీ బ్రహ్మానందం గారిచే పరిచయం చేయబడి "డ్రీమ్స్" చిత్రం ద్వారా తెరమీదకు వచ్చి ఇప్పటివరకూ 30 సినిమాలకు పైగా నటించి తన నటనా సామర్ధ్యాన్ని నిరూపించుకున్నారు.


ఆయన నటించిన సినిమాల్లో కొన్ని:

 • తొట్టి గ్యాంగ్
 • నువ్వులేక నేను లేను
 • ఎవరైతే నాకేంటి
 • ఓ చినదానా
 • అయోధ్య
 • ధనుస్సు
 • జయం మనదేరా
 • ఆప్తుడు
 • పోలీస్ సిస్టర్స్
 • టూ..మచ్
 • సుభాష్ చంద్రబోస్
 • శేషు..