రేడియో కార్యక్రమాల్లో

హరికిషన్ రేడియో ఛానళ్ళలో ప్రసారం కోసం ఎడ్వర్టయిజ్ మెంట్లకు తన గళాన్ని అందించారు.

ఎఫ్ రెయిన్ బో లో ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటల నుండి 1:00 వరకు నవ్వులే నవ్వులు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు